Home  »  TSPSC  »  Telangana Culture-23

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

తెలంగాణ రాష్ట్రంలోని ఈ క్రింది ఏ పండుగను పీర్ల పండుగ అని కూడా అంటారు?

  1. రంజాన్
  2. బక్రీద్
  3. మొహర్రం
  4. జగ్నేకీరాత్
View Answer

Answer: 3

మొహర్రం

Question: 2

హైదరాబాద్కు చెందిన ప్రముఖ చలనచిత్ర కథానాయి టబూ అసలు పేరు ఏమి?

  1. తబుసంం భానుమ్
  2. తాబ్రేజ్ ఫాతిమా
  3. తబసుం హష్మి
  4. రేష్మా అజ్మీ
View Answer

Answer: 3

తబసుం హష్మి

Question: 3

“పట్నంలో శాలిబండ, పేరైన గోల్కొండ” అనే తెలుగు పాటను రాసిన ప్రముఖ హైదరాబాది కవి ఎవరు?

  1. సి. నారాయణరెడ్డి
  2. ఎ. వేణుగోపాల్
  3. దాసరథి రంగాచార్య
  4. ఎన్. గోపి
View Answer

Answer: 2

ఎ. వేణుగోపాల్

Question: 4

తెలంగాణ రాష్ట్రంలో హోలీ పండుగ సందర్భంగా సహజ రంగులను తయారుచచేయడంలో ఉపయోగించే పువ్వు ఏది?

  1. గునుగు
  2. మోదుగు
  3. తంగేడు
  4. బంతి
View Answer

Answer: 2

మోదుగు

Question: 5

‘జమిదికా’ అను పదానికి తెలంగాణలో గల అర్ధం ఏమిటి?

  1. సంగీత పరికరం
  2. చెప్పులు కుట్టుటకు ఉపయోగించే ఒక పరికరం
  3. పక్షలను వేటాడటానికి ఉపయోగించు ఒక పరికరం
  4. మంట కోసం వాడే ప్రత్యేకమైన రాయి
View Answer

Answer: 1

సంగీత పరికరం

Recent Articles