Home  »  TSPSC  »  Telangana Culture-23

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

నాగోబా జాతర తెలంగాణాలో ఈ క్రింది ప్రాంతంలో నిర్వహిస్తారు?

  1. ఏడుపాయలు
  2. బాసర
  3. కేశ్లా పూర్
  4. జోడేఘాట్
View Answer

Answer: 3

కేశ్లా పూర్

Question: 7

ఈ క్రింది వారిలో గోల్కొండ కవుల సంచికను వెలువరించినది ఎవరు?

  1. సురవరం ప్రతాపరెడ్డి
  2. దాశరథి కృష్ణమాచార్యులు
  3. మాడపాటి హన్మంతరావు
  4. బూర్గుల రామకృష్ణారావు
View Answer

Answer: 1

సురవరం ప్రతాపరెడ్డి

Question: 8

“రుమాలు”అనే పదాన్ని తెలంగాణలో ఈ క్రింది అర్ధంలో వాడతారు?

  1. భుజాల మీద వేసుకొనే ఒక ప్రత్యేకమైన బట్ట
  2. తలపైన ధరించునది
  3. నడుముకు చుట్టుకునే ఒక వస్త్రం
  4. హాఫ్ శారీ
View Answer

Answer: 2

తలపైన ధరించునది

Question: 9

‘స్వయంభూ ఆలయం’ ఎక్కడ కలదు?

  1. హనుమకొండ
  2. పాలం పేట
  3. పిల్లల మట్టి
  4. వరంగల్
View Answer

Answer: 4

వరంగల్

Question: 10

శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖంగా ప్రదర్శించబడే జానపద కళారూపం ఏది?

  1. గంట భజన
  2. చెక్క భజన
  3. చిరుతల భజన
  4. కోలాటం
View Answer

Answer: 3

చిరుతల భజన

Recent Articles