Home  »  TSPSC  »  Telangana Culture-23

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

క్రింది వాటిలో కవితా సంకలనం కానిది ఏది?

  1. తంగేడు పూలు
  2. మత్తడి
  3. మోదుగుపూలు
  4. పొక్కిలి
View Answer

Answer: 3

మోదుగుపూలు

Question: 12

వీరముష్టీలు ఏ కులం వారి అశ్రిత కులం?

  1. కోమట్లు/వైశ్యులు
  2. వెలమ
  3. రెడ్డిలు
  4. మున్నూరు కాపు
View Answer

Answer: 1

కోమట్లు/వైశ్యులు

Question: 13

మడేల్ పురాణం ఈ క్రింది కులాలలో ఎవరికి సంబంధించినది?

  1. మేర
  2. మంగళి
  3. చాకలి
  4. మేదరి
View Answer

Answer: 3

చాకలి

Question: 14

తెలంగాణలో ‘తంతెలు’ అని వేటిని పిలుస్తారు?

  1. మెట్లు
  2. వ్యవసాయ భూమి
  3. వంటగది
  4. ధాన్యాగారం
View Answer

Answer: 1

మెట్లు

Question: 15

వరంగల్ జిల్లాలోని ఏ గ్రామంలో రామప్ప జాతర ప్రతిసంవత్సరం జరుగుతుంది?

  1. తొర్రూరు
  2. కేసముద్రం
  3. పాలపర్తి
  4. పాలంపేట
View Answer

Answer: 4

పాలంపేట

Recent Articles