Home  »  TSPSC  »  Telangana Culture-24

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

తెలంగాణలో ‘ఎనమాములు’దీనికి ప్రసిద్ధి?

  1. వస్త్రాలు
  2. ధాన్యం మార్కెట్
  3. సిల్క్
  4. పుణ్యక్షేత్రం
View Answer

Answer: 2

ధాన్యం మార్కెట్

Question: 7

అంపశయ్య నవీన్ రాసిన ఏ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ?

  1. కాలమేఘం
  2. తెలంగాణ
  3. ఆంపశయ్య
  4. కాలరేఖలు
View Answer

Answer: 4

కాలరేఖలు

Question: 8

భారతదేశ ప్రఖ్యాత సైకత కళాకారుడు?

  1. సుందర్ పట్నాయక్
  2. సుధీర్ రాఘవన్
  3. సుదర్శన్ పట్నాయక్
  4. సదాసివ్ దూబే
View Answer

Answer: 3

సుదర్శన్ పట్నాయక్

Question: 9

‘జయజయహే తెలంగాణ’ అనే ప్రఖ్యాత గేయాన్ని రాసిన కవి ?

  1. గోరేటి వెంకన్న
  2. గద్దర్
  3. గూడ అంజయ్య
  4. అందె శ్రీ
View Answer

Answer: 4

అందె శ్రీ

Question: 10

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో దాశరథి రంగాచార్య రచించిన నవల?

  1. గంగు
  2. ప్రజల మనిషి
  3. చీకటి రోజులు
  4. జనపదం
View Answer

Answer: 4

జనపదం

Recent Articles