Home  »  TSPSC  »  Telangana Culture-24

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

బొడ్డెమ్మ పండుగ ఈ క్రింది వాటిలో ఏది ముగిసిందని సూచిస్తుంది?

  1. వర్షఋతువు
  2. గ్రీష్మ ఋతువు
  3. షద్ ఋతువు
  4. వసంత ఋతువు
View Answer

Answer: 1

వర్షఋతువు

Question: 12

నల్గొండ జిల్లాలోని కొలనుపాక ఈ క్రింది దేనికి ప్రసిద్ధి?

  1. సూర్యదేవాలయం
  2. బుద్ధ దేవాలయం
  3. జైన దేవాలయం
  4. శక్తి పీఠం
View Answer

Answer: 3

జైన దేవాలయం

Question: 13

సూర్యదేవాలయం తెలంగాణలోని ఈ క్రింది ప్రాంతంలో నెలకొని ఉంది?

  1. కొలనుపాక, నల్గొండ
  2. బాసర, ఆదిలాబాద్
  3. వికారాబాద్, రంగారెడ్డి
  4. జైనూరు, ఆదిలాబాద్
View Answer

Answer: 4

జైనూరు, ఆదిలాబాద్

Question: 14

18వ శక్తిపీఠానికి నిలయమైన ప్రాంతంగా తెలంగాణలోని ఈ క్రింది ఏ జిల్లా చెప్పబడుతుంది?

  1. కంఠేశ్వర్ (నిజామాబాద్)
  2. కాలేశ్వరం (కరీంనగర్)
  3. కొలనుపాక (నల్గొండ)
  4. అలంపూర్ (మహబూబ్నగర్)
View Answer

Answer: 4

అలంపూర్ (మహబూబ్నగర్)

Question: 15

తెలంగాణలో విరివిగా ప్రదర్శింపబడే యక్షగానం యొక్క రూపాంతరం?

  1. బుర్రకథ
  2. ఒగ్గుకథ
  3. చిడతల రామాయణ
  4. చిందు భాగవతం
View Answer

Answer: 4

చిందు భాగవతం

Recent Articles