Home  »  TSPSC  »  Telangana Culture-25

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఫణిగిరి అనే గ్రామం దేనికి ప్రసిద్ధి?

  1. శివుని దేవాలయం
  2. శ్రీరాముని దేవాలయం
  3. బుద్దుని క్షేత్రం
  4. జైన దేవాలయం
View Answer

Answer: 3

బుద్దుని క్షేత్రం

Question: 7

తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించిన వారు ఎవరు?

  1. ఏలె లక్ష్మణ్
  2. అందెశ్రీ
  3. వెంకన్న
  4. గద్దర్
View Answer

Answer: 1

ఏలె లక్ష్మణ్

Question: 8

“మండి” సినిమా కథా వస్తువు?

  1. వరంగల్ ధాన్యం మార్కెట్ కథ
  2. ముంబాయిలోని ఆడశిశువు కథ
  3. హైదరాబాద్ లోని వేశ్యల కథ
  4. కలకత్తాలోని పడుపు వృత్తి కథ
View Answer

Answer: 3

హైదరాబాద్ లోని వేశ్యల కథ

Question: 9

‘నాగేటి చాళ్లల్ల నా తెలంగాణ’ అనే ప్రఖ్యాత గేయ రచయిత?

  1. గోరేటి వెంకన్న
  2. గద్దర్
  3. నందిని సిద్దారెడ్డి
  4. దేశపతి శ్రీనివాస్
View Answer

Answer: 3

నందిని సిద్దారెడ్డి

Question: 10

బతుకమ్మ చివరి రోజును ఏమంటారు?

  1. సద్దుల బతకమ్మ
  2. మహదేవ బతుకమ్మ
  3. సత్య బతుకమ్మ
  4. పూర్ణ బతుకమ్మ
View Answer

Answer: 1

సద్దుల బతకమ్మ

Recent Articles