Home  »  TSPSC  »  Telangana Culture-25

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

రంగం అనే భవిష్యవాణి దేనితో ముడిపడి ఉంటుంది ?

  1. సికింద్రాబాద్ బోనాలు
  2. బతుకమ్మ
  3. కోలాటం
  4. దసరా ఊరేగింపు
View Answer

Answer: 1

సికింద్రాబాద్ బోనాలు

Question: 12

బతుకమ్మలో ఏ పూవును ప్రధానంగా వాడతారు?

  1. గునుగు
  2. గానుక
  3. సెనగ
  4. గులాబీ
View Answer

Answer: 1

గునుగు

Question: 13

‘గటుక’ అనే తెంగాణ సాంప్రదాయ ఆహారాన్ని దేనితో తయారు చేస్తారు?

  1. మొక్కజొన్న
  2. గోధుమలు
  3. వరి
  4. చక్కెర
View Answer

Answer: 1

మొక్కజొన్న

Question: 14

బోనాల పండుగను ముఖ్యంగా ఏ మాసంలో జరుపుకుంటారు?

  1. జనవరి మరియు ఫిబ్రవరి
  2. జూలై మరియు ఆగష్టు
  3. సెప్టెంబర్ మరియు అక్టోబర్
  4. ఏప్రిల్ మరియు మే
View Answer

Answer: 2

జూలై మరియు ఆగష్టు

Question: 15

కొమురం భీమ్ యొక్క జన్మస్థలం ?

  1. జోడెఘాట్
  2. నిర్మల్
  3. ఆసిఫాబాద్
  4. ఖానాజిపేట్
View Answer

Answer: 1

జోడెఘాట్

Recent Articles