Home  »  TSPSC  »  Telangana Culture-26

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

తెలంగాణలో గౌడ లేదా గౌండ్ల కులస్తులు ఏ సాంప్రదాయ వృత్తి కలిగి ఉన్నారు?

  1. భవన నిర్మాణం
  2. కల్లుగీత
  3. చేపలు పట్టడం
  4. నేత
View Answer

Answer: 2

కల్లుగీత

Question: 7

రానుప్ప దేవాలయానికి ఎవరి పేరు పెట్టారు?

  1. రామప్రతాపరుద్ర అనే పాలకుని పేరు
  2. 2. రామప్ప పంతులు అనే పూజారి పేరు
  3. రామప్ప అనే శిల్పి
  4. శ్రీరామ ప్రభువు
View Answer

Answer: 3

రామప్ప అనే శిల్పి

Question: 8

‘దాసీ’ ?

  1. అల్లం రాజయ్య రాసిన కథ
  2. నర్సింగరావు తీసిన సినిమా
  3. వైకుంఠం వేసిన పెయింటింగ్
  4. సుద్దాల హనుమంతు దర్శకత్వం వహించిన నాటకం
View Answer

Answer: 2

నర్సింగరావు తీసిన సినిమా

Question: 9

వీర తెలంగాణ సినిమా దర్శకుడు ఎవరు?

  1. దాసరి నారాయణరావు
  2. ఆర్. నారాయణమూర్తి
  3. బి. నర్సింగ్ రావు
  4. మృణాల్సేన్
View Answer

Answer: 2

ఆర్. నారాయణమూర్తి

Question: 10

‘విముక్తి కోసం’ సినిమా నిర్మాత పేరు?

  1. నారదాసు లక్ష్మణావు
  2. 2నాదెండ్ల మనోహర్
  3. దాసరి నారాయణరావు
  4. ఆర్. నారాయణమూర్తి
View Answer

Answer: 1

నారదాసు లక్ష్మణావు

Recent Articles