Home  »  TSPSC  »  Telangana Culture-26

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఈ క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది?

  1. నెమలి
  2. పావురం.
  3. పిచుక
  4. పాలపిట్ట
View Answer

Answer: 4

పాలపిట్ట

Question: 12

మధ్యవర్తులు అనే ప్రఖ్యాత నవల రచయిత?

  1. అల్లం నారాయణ
  2. రఘోత్తం రెడ్డి
  3. రఘోత్తం రెడ్డి
  4. నవీన్
View Answer

Answer: 1

అల్లం నారాయణ

Question: 13

వంద స్తంభాల గుడి ఎక్కడ ఉంది?

  1. నిజామాబాద్
  2. హన్మకొండ
  3. మెదక్
  4. కరీంనగర్
View Answer

Answer: 1

నిజామాబాద్

Question: 14

లక్కవరం చెరువు ఎక్కడ ఉంది?

  1. వరంగల్ జిల్లా
  2. ఖమ్మం జిల్లా
  3. నిజామాబాద్ జిల్లా.
  4. కరీంనగర్ జిల్లా
View Answer

Answer: 1

వరంగల్ జిల్లా

Question: 15

‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’ పాట రచయిత ఎవరు?

  1. గద్దర్
  2. గూడ అంజయ్య
  3. గోరేటి వెంకన్న
  4. అందె శ్రీ
View Answer

Answer: 1

గద్దర్

Recent Articles