Home  »  TSPSC  »  Telangana Culture-28

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

డోక్రా లోహపు కళ ఏ ప్రాంతపు ప్రత్యేకత?

  1. ఉట్నూరు మండలము
  2. జైనూర్ మండలము
  3. భీమాపూర్ మండలము
  4. నార్నూర్ మండలము
View Answer

Answer: 2

జైనూర్ మండలము

Question: 7

భద్రకాళి చెరువు ఏ జిల్లాలో వున్నది?

  1. కరీంనగర్
  2. వరంగల్
  3. నిజామాబాద్
  4. నల్లగొండ
View Answer

Answer: 2

వరంగల్

Question: 8

‘అలాయ్ – బలాయ్’ కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినదెవరు?

  1. ఎం. వెంకయ్య నాయుడు
  2. కె. కేశవరావు
  3. బండారు దత్తాత్రేయ
  4. ఆలె నరేంద్ర
View Answer

Answer: 3

బండారు దత్తాత్రేయ

Question: 9

హైదరాబాద్లో లో వారానికి ఒకసారి వస్తువులు, ఉపకరణాల అమ్మకాలు జరిపే వందేళ్ల పురాతన మార్కెట్ పేరు?

  1. జుమ్మెరాత్ బజార్
  2. కాలా బజార్
  3. రిసాలా బజార్
  4. సుల్తాన్ బజార్
View Answer

Answer: 1

జుమ్మెరాత్ బజార్

Question: 10

మేళ్ల చెరువు జాతర దైవం ఎవరు?

  1. భద్రకాళి
  2. దుర్గాదేవి
  3. శ్రీరామ చంద్రుడు
  4. శంభులింగేశ్వరస్వామి
View Answer

Answer: 4

శంభులింగేశ్వరస్వామి

Recent Articles