Home  »  TSPSC  »  Telangana Culture-28

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

కొమరవెల్లి వీరభద్రస్వామికి ప్రాచుర్యంలో గల మరొక పేరు?

  1. ఎల్లన్న
  2. మల్లన్న
  3. రాజన్న
  4. బిరన్న
View Answer

Answer: 2

మల్లన్న

Question: 17

తెలంగాణ రాష్ట్రంలో 2015లోని పుష్కరాలు ఎప్పటినుండి ఎప్పటివరకు జరిగాయి?

  1. జులై 13-24
  2. జులై 14-25
  3. జులై 15-26
  4. జులై 12-23
View Answer

Answer: 2

జులై 14-25

Question: 18

నటరాజ రామకృష్ణ ఏ నృత్య రూపంలో కోవిదుడు?

  1. పేరిణి శివతాండవం
  2. ఒగ్గుకథ
  3. కూచిపూడి
  4. కథాకళి
View Answer

Answer: 1

పేరిణి శివతాండవం

Recent Articles