Home  »  TSPSC  »  Telangana Culture-3

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఈ క్రింది వాటిలో ఎవరు ‘జమిడిక’ సంగీత వాయిధ్యంతో సంబంధం కలిగి ఉన్నాడు?

  1. బైండ్ల వారు
  2. బుడిగె జంగాలు వారు
  3. బుడబుక్కల వారు
  4. బైరూపుల వారు.
View Answer

Answer: 1

బైండ్ల వారు

Question: 7

ఈ క్రింది వాటిని జతపరచుము:
a. దొమ్మరాట
b. యక్షగానం
C. కాటిపాలు
d. కోలాటం

i. సంగీతం, నృత్యం, గానంతో కూడిన జానపద కళ
ii కర్ర ఆట
iii. డోలు వాయించడము

iv. చనిపోయిన వారికి చేయు చేయు మతపరమైన మంత్ర విద్య వేడుక

సరైన జతలు ఏవి

  1. a-ii,b-i, c-iii,d-iv
  2. a-iii,b-i, c-iv,d-ii
  3. a-lli, b-iv, c-i,d-ii
  4. a-i, b-iv, c-ii, d-iii
View Answer

Answer: 2

a-iii,b-i, c-iv,d-ii

Question: 8

తిజ్ పండుగను ఎవరు జరుపుకుంటారు?

  1. కోయలు
  2. నాయక పోడ్లు
  3. లంబాడిలు
  4. గోండులు
View Answer

Answer: 3

లంబాడిలు

Question: 9

ఏ రాష్ట్రం దేశంలో అత్యధిక గోదాముల సామర్థ్యాన్ని కల్గి ఉంది?

  1. తెలంగాణ
  2. తమిళనాడు
  3. హర్యానా
  4. పంజాబ్
View Answer

Answer: 1

తెలంగాణ

Question: 10

తెలంగాణలో దసరా పండుగతో సంబంధం కలిగినవి కింది వాటిలో ఏవి?

  1. మర్రి ఆకులు, మోదుగు ఆకులు
  2. జమ్మి ఆకులు, జొన్న కొమ్మ (కాండం)లు
  3. మారేడు పండ్లు, జొన్న కొమ్మ(కాండం)లు
  4. జమ్మి ఆకులు, వరి కాండం(కొమ్మ)లు
View Answer

Answer: 2

జమ్మి ఆకులు, జొన్న కొమ్మ (కాండం)లు

Recent Articles