Home  »  TSPSC  »  Telangana Culture-5

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

‘ఔట్ అఫ్ కవరేజ్ ఏరియా ‘ కథా సంకలనాన్ని ఎవరు వెలువరించారు?

  1. కాసుల ప్రతాపరెడ్డి
  2. కె.వి. నరేందర్
  3. పులుగు శ్రీనివాస్
  4. పననూరు రవీందర్
View Answer

Answer: 4

పననూరు రవీందర్

Question: 7

సరికాని జతను గుర్తించండి?

  1. పల్లె కన్నీరు పెడుతుంది – గోరేటి వెంకన్న
  2. జయ జయ హే తెలంగాణ – అందెశ్రీ
  3. ఊరుమనదిరా – గూడె అంజయ్య
  4. అమ్మ తెలంగాణమా  – గడ్డర్
View Answer

Answer: 3

ఊరుమనదిరా – గూడె అంజయ్య

Question: 8

తెలంగాణ రాష్ట్ర పండుగ?

  1. బతుకమ్మ
  2. ఈద్-ఉల్-ఫితర్
  3. క్రిస్టమస్
  4. సంక్రాంతి
View Answer

Answer: 1

బతుకమ్మ

Question: 9

భాద్రపద మాసం, మహాలయ అమావస్య నుంచి ఏ పండుగకు చెందిన ఉత్సవాలు ప్రారంభమవుతాయి?

  1. నాలు
  2. బతుకమ్మ
  3. దీపావళి
  4. వినాయక చతుర్థి
View Answer

Answer: 2

బతుకమ్మ

Question: 10

తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత మల్లినాథ సూరి ఏ ప్రాంతానికి చెందినవాడు?

  1. మంథని
  2. కొల్చారం
  3. పాలకుర్తి
  4. వేములవాడ
View Answer

Answer: 2

కొల్చారం

Recent Articles