Home  »  TSPSC  »  Telangana Culture-5

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

సూర్యాపేట జిల్లాలో ‘ఫణిగిరి’ దేనికి ప్రసిద్ధి?

  1. లింగవంతుల జాతర
  2. మూసీనది కృష్ణానదిలో కలిసే ప్రదేశం
  3. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం ప్రారంభమైన ప్రదేశం
  4. బౌద్ధ ప్రదేశాలు
View Answer

Answer: 4

బౌద్ధ ప్రదేశాలు

Question: 12

ఈ క్రింది పేర్కొన్న దాశరథి కృష్ణమాచార్యుల రచనల్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినది ఏది?

  1. అగ్నిధార
  2. రుద్రవీణ
  3. అమృతాభిషేకం
  4. తిమిరంలో సమరం
View Answer

Answer: 4

తిమిరంలో సమరం

Question: 13

సంచార జాతికి చెందిన దొమ్మరి వారు ప్రదర్శించే ‘దొమ్మరి ఆటను’ గురించి ఏ మధ్య యుగపు రచనలో పేర్కొన్నారు?

  1. పలనాటి వీరచరిత్ర
  2. అందె వెంకటరాజం
  3. ఆముక్త మాల్యద
  4. సీతారామభూపాల విలాసం
View Answer

Answer: 1

పలనాటి వీరచరిత్ర

Question: 14

సైనిక సంక్షేమ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పరమవీర చక్ర, అశోక చక్ర సైనిక పురస్కారాలు పొందిన తెలంగాణ వ్యక్తులకు ఎంత అవార్డును అందజేయనుంది?

  1. రూ.1.50 కోట్లు
  2. రూ.1.00 కోట్లు
  3. రూ.2.25 కోట్లు
  4. రూ.2.00 కోట్లు
View Answer

Answer: 3

రూ.2.25 కోట్లు

Question: 15

‘హంపీ నుండి హరప్పా దాకా’ అను గ్రంథకర్త ఎవరు?

  1. తిరుమల రామచంద్ర
  2. దేవులపల్లి రామానాజురావు.
  3. మాడపాటి హనుమంతరావు
  4. కోదాటి నారాయణరావు
View Answer

Answer: 1

తిరుమల రామచంద్ర

Recent Articles