Home  »  TSPSC  »  Telangana Culture-6

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

‘మా భూమి ‘ చిత్రానికి ఆధార నవల అయిన ‘జబ్ ఖేత్ జాగే’ రచయిత ఎవరు?

  1. కిషన్ చందర్
  2. జిలానీ బాను
  3. కేశవరావ్ జాదవ్
  4. మగ్ధూమ్ మోయినుద్దీన్
View Answer

Answer: 1

కిషన్ చందర్

Question: 7

18వ శతాబ్దానికి చెందిన శ్రీరంగనాయకస్వామి దేవాలయం తెలంగాణలో ఎక్కడ ఉన్నది?

  1. రాచకొండ ప్రాంతం
  2. ఇబ్రహీంపట్నం సమీపంలోని జపాల్ రంగాపూర్
  3. ఆలేరుకు సమీపంలోని కొలనుపాక
  4. వనపర్తి సమీపంలోని శ్రీరంగాపూర్
View Answer

Answer: 4

వనపర్తి సమీపంలోని శ్రీరంగాపూర్

Question: 8

చేర్యాల స్క్రోల్ పెయింటింగ్లకు ప్రసిద్ధి. ఈ పెయింటింగ్ చూసి కథలు చెప్పే సంప్రదాయ జానపద కళాకారులు ఎవరు?

  1. వంశీ రాజ్
  2. బేగ జంగం
  3. కృష్ణ బలిజ
  4. కాకి పడగోళ్లు
View Answer

Answer: 4

కాకి పడగోళ్లు

Question: 9

జాంబవపురాణం అనే కథాగానాన్ని సాంప్రదాయకంగా చూపేవారు ఎవరు?

  1. చిందోళ్లు/సిందోల్లు
  2. సురభి
  3. కురుమలు
  4. సాధన శూరులు
View Answer

Answer: 1

చిందోళ్లు/సిందోల్లు

Question: 10

తెలంగాణ ఉద్యమ కాలం (1968-71) నాటి కింది దినంలను వరుస క్రమంలో అమర్చండి:
ఎ. తెలంగాణా కోరికల దినం
బి. తెలంగాణ హమాలీ దినం
సి. తెలంగాణ పతాక దినం

డి. తెలంగాణ వంచన దినం
సరియైన క్రమంను /జవాబును ఎంపిక చేయండి:

  1. సి, ఎ, డి, బి
  2. డి, సి, బి, ఎ
  3. ఎ, బి, సి, డి
  4. బి, డి, ఎ, సి
View Answer

Answer: 4

బి, డి, ఎ, సి

Recent Articles