Home  »  TSPSC  »  Telangana Culture-6

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కింది వాటిని జతపరచండి:
పుస్తకం
ఎ. ‘గిది తెలంగాణ’
బి. ‘తెలంగాణ మార్చ్’
సి. ‘జలసాధన సమరము

డి. ‘ఎ రిబట్టల్ టు ‘బట్టలు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగాండ’
రచయిత

1. డి.సత్యనారాయణ

2. కె.దిలీప్
3. కార్టూనిస్ట్ శేఖర్

4. పిట్టల రవీందర్
సరియైన జతను/జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ-3, బి-4, సి-1, డి-2
  2. ఎ-4, బి-1, సి-3, డి-2
  3. ఎ-3, బి-2, సి-1, డి-4
  4. ఎ-2, బి-4, సి-3, డి-1
View Answer

Answer: 1

ఎ-3, బి-4, సి-1, డి-2

Question: 12

కింది జతలను పరిశీలించండి:

ఎ. ఆదిలాబాద్ డోక్రా మెటల్ క్రాఫ్ట్ -2017 – 18లో జి.ఐ ట్యాగ్,
బి. లింబాద్రి గుట్ట, నిజామాబాద్ జిల్లా- లక్ష్మి నరసింహ స్వామిగుడి
సి. పోచంపల్లి ఇక్కత్ చీరలు – 2004-05లో జి.ఐ ట్యాగ్.
డి. వరంగల్ దుర్రీలు – షీట్ మెటల్ ఆర్ట్

సరియైన జతను/జవాబును ఎంపిక చేయండి:

  1. బి,సి మరియు డి మాత్రమే
  2. ఎ,బి మరియు సి మాత్రమే
  3. ఎ,సి మాత్రమే
  4. బి,డి మాత్రమే
View Answer

Answer: 2

ఎ,బి మరియు సి మాత్రమే

Question: 13

క్రింది వాటిని జతపరచండి:
జలపాతం
ఎ. బొగత జలపాతం
బి. గాయత్రి జలపాతం
సి. మల్లెల తీర్థం జలపాతం
డి. మనుగూరు జలపాతం
జిల్లా

1. నాగర్ కర్నూల్
2. జయశంకర్ భూపాలపల్లి

3. భద్రాద్రి కొత్తగూడెం

4. ఆదిలాబాదు

5. ఖమ్మం
సరియైన జతను/జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ-5, బి-4, సి-2, డి-1
  2. ఎ-4, బి-3, సి-1, డి-2
  3. ఎ-2, బి-1, సి-4, డి-5
  4. ఎ-2, బి-4, సి-1, డి-3
View Answer

Answer: 4

ఎ-2, బి-4, సి-1, డి-3

Question: 14

ఏడుపాయల జాతరకు సందర్భం ఏమిటి?

  1. దీపావళి      
  2. దసరా
  3. శివరాత్రి
  4. హోలీ
View Answer

Answer: 3

శివరాత్రి

Question: 15

తెలంగాణ జనపథ యొక్క అధికారిక పత్రిక పేరేమిటి?

  1. నవ తెలంగాణ..
  2. జన తెలంగాణ
  3. మన తెలంగాణ
  4. నమస్తే తెలంగాణ
View Answer

Answer: 2

జన తెలంగాణ

Recent Articles