Home  »  TSPSC  »  Telangana Culture-7

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

తెలంగాణలో ఏ గిరిజన తెగవారు తీజ్ పండుగను జరుపుకొందురు?

  1. బంజారాలు
  2. కోయలు
  3. గోండులు
  4. కోలలు
View Answer

Answer: 1

బంజారాలు

Question: 12

తెలంగాణలోని క్రింది ప్రాంతాలను అచ్చటి సాంప్రదాయక ఉత్పత్తులతో జతపరచుము.
ప్రాంతం
a. సిద్దిపేట
b. కోరుట్ల
c. చందం పేట

d. మేట్పల్లి
ఉత్పత్తులు
i.. ఖద్దర్
ii. ముత్యాలకు రంధ్రాలు వేయుట
iii. గొల్లభామ చీరలు
iv. కాగితం తయారీ

  1. a-iii, b-ii, c-i, d-iv
  2. a-ii, b-iv, c-iii, d-i
  3. a-iii, b-iv, c-ii, d-i
  4. a-iv, b-iii, c-i, d-ii
View Answer

Answer: 3

a-iii, b-iv, c-ii, d-i

Question: 13

‘కాళోజీ నారాయణ రావు అవార్డు’కు సంబంధించి క్రింది వివరణలను పరిశీలించండి?
ఎ. ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పింది.

బి. ఈ అవార్డు కింద పురస్కారం (సైటేసన్)తో పాటు రూ.1,01,116 నగదును అందజేస్తారు.
సి. 2017 సంవత్సరానికి కాళోజీ నారాయణరావు అవార్డును ఆర్. సీతారాంకు ప్రదానం చేశారు.

డి. 2015 సంవత్సరానికి గాను అమ్మాంబీ వేణుగోపాల్కు ప్రదానం చేశారు.

  1. ఎ,సి మాత్రమే
  2. ఎ,బి మరియు డి
  3. ఎ,బి మరియు సి మాత్రమే
  4. బి, డి మాత్రమే
View Answer

Answer: 1

ఎ,సి మాత్రమే

Question: 14

కింది వివరణలను పరిశీలించండి:

ఎ. హైదరాబాద్ రాష్ట్రంలో సినిమా సెన్సార్ 1924లో ప్రారంభమైంది

బి. ఛత్రపతి శివాజీ హైదరాబాద్ను 1687 లో దర్శించాడు.

సి. ఔరంగజేబు సైన్యం అక్కన్న మాదన్న జంటను మార్చి 25, 1676న హత్యచేసింది.

సరియైన జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ, బి మాత్రమే
  2. బి, సి మాత్రమే
  3. ఎ మాత్రమే
  4. సి మాత్రమే
View Answer

Answer: 3

ఎ మాత్రమే

Question: 15

క్రింది ఇవ్వబడిన భౌగోళిక సూచన (జిబ) ట్యాగ్స్ను వాటి “సంబంధిత ప్రదేశాలతో జతపరచండి:

జి ఐ ట్యాగ్

ఎ. సిల్వర్ ఫలిగ్రీ

బి. స్క్రోల్ పెయింటింగ్

సి. ఇక్కత్

డి. దుర్రీలు
ప్రదేశం

1. వరంగల్

2. పోచంపల్లి

3. నిర్మల్
4. కరీంనగర్

5. చేరియాల్

  1. ఎ-3, బి-5, సి-4, డి-2
  2. ఎ-1, బి-3, సి-2, డి-4
  3. ఎ-4, బి-5, సి-2, డి-1
  4. ఎ-5, బి-2, సి-4, డి-1
View Answer

Answer: 3

ఎ-4, బి-5, సి-2, డి-1