Home  »  TSPSC  »  Telangana Culture-8

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఈ క్రింది వాటిల్లో హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ ఏది ?

  1. అమీన్ భాగ్
  2. బీర్బన్ భాగ్
  3. భాగ్-ఇ-ఆమ్
  4. పూల్ బాగ్
View Answer

Answer: 3

భాగ్-ఇ-ఆమ్

Question: 7

2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందిన ‘స్వరలయలు’ పుస్తక రచయత పేరు?

  1. సాముల సదాశివ
  2. గుడిహలం రఘునాథం
  3. పెద్దింటి అశోక్ కుమార్
  4. కాళోజీ రామేశ్వరరావు
View Answer

Answer: 1

సాముల సదాశివ

Question: 8

ఈ క్రింది వాటిని జతపరుచుము

పుస్తకం

ఎ. చిల్లర దేవుళ్ళు

బి. మలుపు తిరిగిన చక్రాలు

సి. అడవి
డి. బతుకుపోరు
రచయిత
1. వసంతరావు దేశ్పాండే
2. బి. ఎస్. రాములు

3. ముదిగొంటి సుజాతా రెడ్డి

4. దాశరథి రంగాచార్య

  1. ఎ-4, బి-3,సి-2, డి-1
  2. ఎ -3, బి-4, సి-1, డి-2
  3. ఎ-4, బి-2,సి-3, డి-1
  4. ఎ -4, బి-3, సి-1, డి-2
View Answer

Answer : 4

ఎ -4, బి-3, సి-1, డి-2

Question: 9

హుస్సేన్ సాగర్ జాలాశయంలో ప్రతిష్టించిన ప్రఖ్యాత గౌతమ బుద్ధుని విగ్రహ వాస్తు శిల్పి ఎవరు?

  1. శైలా శ్రీప్రకాష్
  2. బి.వి. జోషి
  3. హిమాంషు పారిఖ్
  4. గణపతి స్థపతి
View Answer

Answer: 4

గణపతి స్థపతి

Question: 10

‘పర్ స్పెక్టివ్ ఆఫ్ తెలంగాణ “పుస్తక సంపాదకుడు ఎవరు?

  1. జయశంకర్
  2. కోదండరామిరెడ్డి
  3. మధుసూదన్ రెడ్డి
  4. హరినాథ్
View Answer

Answer: 4

హరినాథ్

Recent Articles