Home  »  TSPSC  »  Telangana Culture-9

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

‘కోడెను కట్టు’ సాంప్రదాయం తెలంగాణలోని ఏ దేవాలయంలో ఉంది?

  1. రాజరాజేశ్వర దేవాలయం -వేములవాడ
  2. సోమేశ్వర దేవాలయం- పాలకుర్తి.
  3. వీరభద్ర దేవాలయం-కురివి
  4. లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం- యాదాద్రి
View Answer

Answer: 1

రాజరాజేశ్వర దేవాలయం -వేములవాడ

Question: 7

తెలంగాణ రాష్ట్రంలో ‘సాధన శూరులు’ ఎవరికి ఆశ్రిత కులంగా ఉన్నారు?

  1. గొల్లకురుమ
  2. గౌండ్ల – ఈడిగ
  3. పెరిక బలిజ
  4. పద్మశాలి
View Answer

Answer: 4

పద్మశాలి

Question: 8

‘ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా’ అను పాటను ఎవరు రచించారు?

  1. అభినయ శ్రీనివాస్
  2. దరువు ఎల్లన్న
  3. మిట్టపల్లి సురేందర్
  4. నందిని సిధారెడ్డి
View Answer

Answer: 1

అభినయ శ్రీనివాస్

Question: 9

హైదరాబాద్ లో నిజాం నిర్మించిన థియేటర్ పేరు ఏది?

  1. సెలక్ట్ టాకీస్
  2. బసంత్ టాకీస్
  3. సినిమా ఘర్
  4. నిషాత్ టాకీస్
View Answer

Answer: 1

సెలక్ట్ టాకీస్

Question: 10

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో నిర్మించిన మొదటి భవనం ఏది?

  1. ఇంజనీరింగ్ కళాశాల
  2. లా కళాశాల
  3. ఆర్ట్స్ కళాశాల
  4. రసాయన శాస్త్ర భవనం
View Answer

Answer: 3

ఆర్ట్స్ కళాశాల

Recent Articles