Home  »  TSPSC  »  Telangana Culture-9

Telangana Culture (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఈ కింది ప్రముఖులలో ఎవరికి ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది?
ఎ. సి. రాజగోపాలాచారి

బి. వై.నాయుడమ్మ

సి. జాకీర్ హుస్సేన్

డి. డా॥ అబ్దుల్ కలాం

  1. ఎ మరియు డి మాత్రమే
  2. సి మరియు డి మాత్రమే
  3. ఎ మరియు బి మాత్రమే
  4. బి మరియు సి మాత్రమే
View Answer

Answer: 3

ఎ మరియు బి మాత్రమే

Question: 12

మధ్యయుగాల తెలంగాణ గ్రంథం ‘రంగనాథ రామాయణం’ ఎవరికి సంబంధించినది?

  1. బమ్మెర పోతన
  2. పాల్కురికి సోమనాథ
  3. గోన బుద్ధారెడ్డి
  4. వేములవాడ భీమకవి
View Answer

Answer: 3

గోన బుద్ధారెడ్డి

Question: 13

ఈ క్రింది వారిలో తెలంగాణకు చెందిన హిందీ సినిమా దర్శకులు ఎవరు?

  1. లక్ష్మీకాంత్, ప్యారేలాల్
  2. శ్యాంబెనెగల్, నగేష్ కుకునూర్
  3. గురుదత్, మహేష్ భట్
  4. ఖ్వాజ అహ్మద్, అబ్బాస్, అక్కు అక్బర్
View Answer

Answer: 2

శ్యాంబెనెగల్, నగేష్ కుకునూర్

Question: 14

ఈ క్రింది దేవాలయాల్లో దేనికి ‘బ్లాక్ పగోడా’ అని పేరు?

  1. బృహదాశ్వర దేవాలయం, తంజావూరు
  2. మీనాక్షి దేవాలయం, మదురై
  3. సూర్యదేవాలయం, కోణార్క్
  4. పద్మనాభ దేవాలయం, తిరువనంతపురం
View Answer

Answer: 3

సూర్యదేవాలయం, కోణార్క్

Question: 15

క్రింది వాటిలో పుస్తకం, దాని రచయిత జతకలవని దాన్ని గుర్తించండి?

  1. ఇంగితం : ఐత చంద్రయ్య
  2. రెక్కల సంతకాలు : సి. నారాయణరెడ్డి
  3. నాగొడవ : కళోజీ నారాయణరావు
  4. అగ్నిధారం : దాశరధి రంగాచార్య
View Answer

Answer: 4

అగ్నిధారం : దాశరధి రంగాచార్య

Recent Articles