Home  »  TSPSC  »  Telangana Geography-1

Telangana Geography-1 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

తెలంగాణకు పశ్చిమ దిక్కున ఉన్న రాష్ట్రం?

  1. కర్ణాటక
  2. మహారాష్ట్ర
  3. ఛత్తీస్ ఘడ్
  4. ఆంధ్రప్రదేశ్
View Answer

Answer: 1

కర్ణాటక

Question: 7

హైదరాబాద్ నగరం ఏ నదీ తీరాన వుంది?

  1. గోదావరి
  2. మంజీర
  3. మూసీ
  4. మున్నేరు
View Answer

Answer: 3

మూసీ

Question: 8

తెలంగాణ రాష్ట్ర అధికారిక క్రీడ?

  1. కబడ్డీ
  2. క్రికెట్
  3. బాస్కెట్బాల్
  4. హాకీ
View Answer

Answer: 1

కబడ్డీ

Question: 9

తెలంగాణ రాష్ట్రంలో వరి పంట ఉత్పత్తిలో అగ్రస్థానంలో గల జిల్లా ?

  1. నల్గొండ
  2. నిజామాబాద్
  3. కరీంనగర్
  4. వరంగల్
View Answer

Answer: 3

కరీంనగర్

Question: 10

తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అకాడమి గల కేంద్రం?

  1. ములుగు
  2. రాంపల్లి
  3. దూలపల్లి
  4. కాగజ్ నగర్
View Answer

Answer: 3

దూలపల్లి

Recent Articles