Home  »  TSPSC  »  Telangana Geography-1

Telangana Geography-1 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

సిర్న పల్లి గుట్టలు విస్తరించబడిన జిల్లా?

  1. ఖమ్మం
  2. అదిలాబాద్
  3. నిజామాబాద్
  4. మహబూబ్ నగర్
View Answer

Answer: 3

నిజామాబాద్

Question: 12

తెలంగాణ ఆటోమేటిక్ సైఫన్ టెక్నాలజీలో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టు?

  1. ఎగువ మానేరు
  2. కొయల్ సాగర్
  3. అలీసాగర్
  4. సరళాసాగర్
View Answer

Answer: 4

సరళాసాగర్

Question: 13

ప్రతిపాదిత భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రం ఎక్కడ నిర్వస్తున్నారు?

  1. ముణుగూరు, ఖమ్మం
  2. భద్రాచలం, ఖమ్మం
  3. పాల్వంచ, ఖమ్మం
  4. కొత్తగూడెం, ఖమ్మం
View Answer

Answer: 1

ముణుగూరు, ఖమ్మం

Question: 14

దక్షిణ తెలంగాణ వ్యవసాయ – వాతారణ మండల ప్రధాన కేంద్రం గల ప్రాంతం?

  1. సూర్యాపేట
  2. షాద్ నగర్
  3. పాలెం
  4. భువనగిరి
View Answer

Answer: 3

పాలెం

Question: 15

ఈ క్రింది వానిలో ఏ ఖనిజం విభజన పూర్వపు ఖమ్మం జిల్లా యొక్క ప్రధాన ఖనిజం కాదు?

  1. బొగ్గు
  2. గ్రానైట్
  3. బైరైటీస్
  4. మాంగనీస్
View Answer

Answer: 4

మాంగనీస్

Recent Articles