Home  »  TSPSC  »  Telangana Geography-10

Telangana Geography-10 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

తెలంగాణ ఏవిధమైన వాతావరణాన్ని కలిగివుంది?

  1. మెడిటరయన్ వంటి
  2. భూమధ్యరేఖ వంటి
  3. ఎడారి వంటి
  4. వేడి మరియు పొడి
View Answer

Answer: 4

వేడి మరియు పొడి

Question: 7

ఈ క్రింది వాటిల్లో కాగితపు పరిశ్రమకు ప్రఖ్యాతిచెందిన ప్రదేశం ఏది?

  1. బెల్లంపల్లి
  2. కరీంనగర్
  3. సిర్పూర్
  4. సంగారెడ్డి
View Answer

Answer: 1

బెల్లంపల్లి

Question: 8

వరంగల్ విమానాశ్రయం ఎక్కడ వుంది?

  1. మామునూర్
  2. మడికొండ
  3. కేససముద్రం
  4. హసన్ పర్తి
View Answer

Answer: 1

మామునూర్

Question: 9

తెలంగాణలోని బొగ్గు నిలువలు:

  1. భారతదేశ మొత్తం బొగ్గు నిలువలలో 20% కలవు
  2. భారతదేశ మొత్తం బొగ్గు నిలువలలో 30% కలవు
  3. భారతదేశ మొత్తం బొగ్గు నిలువలలో 15% కలవు
  4. భారతదేశ మొత్తం బొగ్గు నిలువలలో 10% కలవు
View Answer

Answer: 1

భారతదేశ మొత్తం బొగ్గు నిలువలలో 20% కలవు

Question: 10

నల్లగొండ జిల్లాలోని ఎల్లాపురంలలో క్రింది వాటిలో ఏ ఖనిజ నిక్షేపాలు కలవు?

  1. రాగి
  2. యురేనియం
  3. ఇనుము
  4. మాంగనీస్
View Answer

Answer: 2

యురేనియం

Recent Articles