Home  »  TSPSC  »  Telangana Geography-11

Telangana Geography-11 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఈ క్రింది వాటిల్లో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకుకారణం కానిది ఏది?

  1. బోరు బావుల వైఫల్యం.
  2. వరిని ప్రధాన ఆహార పంటగా పండించడం
  3. పత్తి దిగుబడి సక్రమంగా లేకపోవడం
  4. ఉత్పత్తి ఖర్చు పెరగడం
View Answer

Answer: 2

వరిని ప్రధాన ఆహార పంటగా పండించడం

Question: 7

తెలంగాణలో ఎర్ర ఇసుక లోమ్ మృత్తికలు, స్థానికంగా ఎలా పిలువబడతాయి?

  1. దుబ్బ
  2. చల్క
  3. రేగడి
  4. లేటరైట్
View Answer

Answer: 2

చల్క

Question: 8

తెలంగాణలో 1955 -56 వరకు బావుల ద్వారా చేసే వ్యవసాయ సాగు దాదాపు 16% నుండి ఎంత శాతానికిపెరిగింది?

  1. 60 నుండి 70 శాతం పరిధిలో
  2. 80 శాతానికి మించి
  3. 70 నుండి 80 శాతం పరిధిలో
  4. 50 నుండి 60 శాతం పరిధిలో
View Answer

Answer: 2

80 శాతానికి మించి

Question: 9

సాధానంగా తెలంగాణలో అత్యధిక వేసవి కాల ఉష్ణోగ్రత ఏ స్టేషన్ వద్ద నమోదు చేయబడింది?

  1. నల్గొండ
  2. మంచిర్యాల
  3. రామగుండం
  4. ఎల్లందు
View Answer

Answer: 3

రామగుండం

Question: 10

తెలంగాణలో కుంతల జలపాతం ఏ మండలంలోఉంది?

  1. మంచిర్యాల
  2. సిర్పూర్
  3. ఆదిలాబాద్
  4. నేరేడిగొండ
View Answer

Answer: 4

నేరేడిగొండ

Recent Articles