Home  »  TSPSC  »  Telangana Geography-11

Telangana Geography-11 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఉపగ్రహం నుండి భూ సంకేతాలు సంగ్రహించు భూస్టేషన్ ఎక్కడ ఉంది?

  1. మహబూబ్ నగర్
  2. షాద్ నగర్
  3. రంగారెడ్డి
  4. హైదరాబాద్
View Answer

Answer: 2

షాద్ నగర్

Question: 12

హైదరాబాద్ ఎన్ని అంతర్జాతీయ విమానాశ్రలున్నాయి?

  1. మూడు
  2. రెండు
  3. ఒకటి
  4. ఏమీ లేవు
View Answer

Answer: 3

ఒకటి

Question: 13

ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు దేశ సగటుతో పోలిస్తే,తెలంగాణలో జాతీయ రహదారుల సగటు?

  1. అధికం
  2. దాదాపు సమానం
  3. తక్కువ
  4. చాలా ఎక్కువ
View Answer

Answer: 3

తక్కువ

Question: 14

తెలంగాణ కృష్ణానదీ పరీవాహక ప్రాంత విస్తీర్ణ ఎంత?

  1. 59 %
  2. 69 %
  3. 56%
  4. 72 %
View Answer

Answer: 2

69 %

Question: 15

తెలంగాణలోని ఖనిజ ఆధారిత పరిశ్రమలో క్రింది వాటిలో ఏ రంగం ఆధిపత్యాన్ని కలిగి ఉంది?

  1. స్పాంజ్ ఐరన్ ప్లాంట్
  2. గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లు
  3. సిమెంట్ ప్లాంటులు
  4. రెడీమిక్స్ కాంక్రీట్స్ యూనిట్లు
View Answer

Answer: 2

గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లు

Recent Articles