Home  »  TSPSC  »  Telangana Geography-12

Telangana Geography-12 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

తెలంగాణలో అత్యధిక జనాభా పెరుగుదల రేటునునమోదు చేసుకున్న దశాబ్దం?

  1. 1961-71
  2. 1971-81
  3. 1981-91
  4. 1991-2001
View Answer

Answer: 3

1981-91

Question: 7

కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలఉన్నది?

  1. వికారాబాద్
  2. భద్రాద్రి కొత్తగూడెం
  3. ఆదిలాబాద్ 22 తెల
  4. నిజామాబాద్
View Answer

Answer: 2

భద్రాద్రి కొత్తగూడెం

Question: 8

తెలంగాణలోని జాతీయ రహదారులకు సంబంధించిన కింది వివరణలను పరిశీలించండి?

ఎ. రాష్ట్రంలో 17 జాతీయ రహదారులు ఉన్నాయి బి. రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులు కలిపి మొత్తం 3,862 కి.మీ (దాదాపు) పొడవును కలిగి ఉన్నాయి. సి. తెంలంగాణలో నోటిఫైడ్ జాతీయ రహదారులు సాంద్రత 100 చదరపు కి.మీకు 3.44 కి.మీ కాగా జాతీయ స్థాయిలో సగటు సాంద్రత 3.02కి.మీ ఉంది ” సరియైనవి కాని వివరణలను/ లను ఎంపిక చేయండి:

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. ఎ మాత్రమే
  4. ఎ మరియ సి మాత్రమే
View Answer

Answer: 3

ఎ మాత్రమే

Question: 9

ఉత్తర తెలంగాణ
క్రిందిపేర్కొన్న జిల్లాల్లో ఉత్తర వ్యవసాయ-శీతోష్ణ స్థితి మడలం (జోన్) పరిధిలోని రానిజిల్లా

  1. నిర్మల్
  2. సిద్ధిపేట
  3. నిజామాబాద్
  4. రాజన్న సిరిసిల్లా
View Answer

Answer: 2

సిద్ధిపేట

Question: 10

తెలంగాణలో నూనె గింజల నుండి నూనె తీసేసామాజిక వర్గాన్ని ఏమని పిలుస్తారు?

  1. గాండ్ల
  2. తెలగ
  3. పెరిగ
  4. ఈడిగ
View Answer

Answer: 1

గాండ్ల

Recent Articles