Home  »  TSPSC  »  Telangana Geography-12

Telangana Geography-12 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

తెలంగాణలో పత్తి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న పాతజిల్లా

  1. ఆదిలాబాద్
  2. వరంగల్
  3. నిజామాబాద్
  4. నల్గొండ
View Answer

Answer: 1

ఆదిలాబాద్

Question: 12

తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అభయారణ్యాలు ఉన్నాయి?

  1. 11
  2. 16
  3. 10
  4. 12
View Answer

Answer: 1

11

Question: 13

తెలంగాణ రాష్ట్రంలోని ఎన్ని జిల్లాలలో 2011 జనాభా గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర సగటు జనసాంద్రత కంటే ఎక్కువ జనసాంద్రత గల జిల్లాలు ఎన్ని?

  1. 13
  2. 15
  3. 11
  4. 20
View Answer

Answer: 3

11

Question: 14

తెలంగాణలోప్రధానంగా (అత్యధికంగా) విద్యుత్వినియోగం జరిగే రంగం ఏది?

  1. వాణిజ్య రంగం
  2. పారిశ్రామిక రంగం
  3. వ్యవసాయ రంగం
  4. గృహ రంగం
View Answer

Answer: 4

గృహ రంగం

Question: 15

తెలంగాణ ఏ నదికి ఉపనదిగా మూసీ నది ఉంది?

  1. గంగా నది
  2. కృష్ణానది
  3. మంజీర
  4. మున్నేరు
View Answer

Answer: 3

మంజీర

Recent Articles