Home  »  TSPSC  »  Telangana Geography-13

Telangana Geography-13 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

హైదరాబాద్ నగరానికి ఏ సంవత్సరంలో మంచినీటి సరఫరా కోసం మొట్టమొదటి ఆధారమైన ఉస్మాన్సాగర సంవత్సరంలో నిర్మించారు? .

  1. 1937
  2. 1924
  3. 1918
  4. 1920
View Answer

Answer: 4

1920

Question: 7

6. తెలంగాణ జోన్లలో సగటు వార్షిక వర్షపాతం ఆధారంగా కింది జతలను పరిశీలించండి:
వ్యవసాయ శీతోష్ణ మండలం సగటు వార్షిక వర్షపాతం ఎ. ఉత్తర తెలంగాణ జోన్-900 మి.మీ – 1150 మి.మీ బి. కేంద్ర తెలంగాణ జోన్-800 మి.మీ – 1150 మి.మీ సి. దక్షిణ తెలంగాణ జోన్-700 మి.మీ -1150 మి.మీ సరియైన జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ,బి మరియు సి
View Answer

Answer: 1

ఎ మరియు బి మాత్రమే

Question: 8

తెలంగాణ రాష్ట్రంలోని అతి పొడవైన జాతీయ రహదారిఏది?

  1. జాతీయ రహదారి 163
  2. జాతీయ రహదారి 44
  3. జాతీయ రహదారి 65
  4. జాతీయ రహదారి 221
View Answer

Answer: 2 

జాతీయ రహదారి 44

Question: 9

‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం’కు సంబంధించి కింది వాటిలో ఏ అంశం సరియైనది కాదు?

  1. గోదావరి నది నుండి నీటిని ఎత్తిపోతల ద్వారా సాగుకొరకుఅందించాలని ప్రతిపాదించబడింది
  2. దాదాపు 45,000 ఎకరాల భూమిని సాగుచేయాలని ప్రతిపాదించారు
  3. ఇది ఒక అంతరాష్ట్ర ప్రాజెక్టు
  4. కన్నెపల్లి గ్రామ సమీపంలో ఈ ప్రాజెక్టు ఉంది
View Answer

Answer: 3

ఇది ఒక అంతరాష్ట్ర ప్రాజెక్టు

Question: 10

తెలంగాణలో భౌగోళిక ఆకృతుల (జియోలాజికల్ ఫార్మేషన్స్) లో అతి పురాతన రకం ఏది?

  1. వింధ్యా శిల
  2. ఆర్కియన్ శిలలు
  3. కడప శిలల వ్యవస్థ
  4. ధార్వార్ శిలల సమూహాలు
View Answer

Answer:4

ధార్వార్ శిలల సమూహాలు

Recent Articles