Home  »  TSPSC  »  Telangana Geography-2

Telangana Geography-2 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

తెలంగాణలో విద్యుత్ శక్తికి ప్రధాన ఆధారం?

  1. థర్మల్
  2. హైడల్
  3. న్యూక్లియర్
  4. బయో-ఫ్యుయల్స్
View Answer

Answer: 1

థర్మల్

Question: 7

హైదరాబాద్ ఏరోస్పేస్ పరిశ్రమ గల ప్రదేశం?

  1. తుర్కపల్లి
  2. తుక్కుగూడ
  3. ఆదిబట్ల
  4. పొల్లేపల్లి
View Answer

Answer: 3

ఆదిబట్ల

Question: 8

తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల జనాభా అత్యధిక ‘శాతం గల జిల్లా?

  1. వరంగల్
  2. ఖమ్మం
  3. ఆదిలాబాద్
  4. మహబూబ్ నగర్
View Answer

Answer: 2

ఖమ్మం

Question: 9

హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ ఏరియా ” (హెచ్.ఎం.డి.ఏ) ఎన్ని జిల్లాలలో విస్తరించి ఉంది?

  1. మూడు
  2. ఐదు
  3. నాలుగు
  4. ఆరు
View Answer

Answer: 2

ఐదు

Question: 10

తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఎర్ర నేలల విస్తీర్ణ శాతం దాదాపుగా ?

  1. 48%
  2. 55%
  3. 59%
  4. 62%
View Answer

Answer: 1

48%

Recent Articles