Home  »  TSPSC  »  Telangana Geography-2

Telangana Geography-2 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఉత్తర తెలంగాణ వ్యవసాయ శీతోష్ణ మండల ప్రధాన కార్యాలయ కేంద్రం?

  1. కరీంనగర్
  2. మంచిర్యాల
  3. వరంగల్
  4. జగిత్యాల
View Answer

Answer: 4

జగిత్యాల

Question: 12

తెలంగాణ రాష్ట్ర వర్షపాతంలో నైఋతి రుతుపవనాల ద్వారా లభించే వర్షపాత శాతం సుమారుగా?

  1. 70%
  2. 80%
  3. 90 %
  4. 95%
View Answer

Answer: 2

80%

Question: 13

కవ్వాల్ వన్యపాణి సంరక్షణ కేంద్రం గల ప్రాంతం?

  1. పోచారం
  2. జన్నారం
  3. ఏటూరి నాచారం
  4. పాకాల
View Answer

Answer: 2

జన్నారం

Question: 14

తెలంగాణలో నల్లమల అడవులు ఏ జిల్లాల్లో వ్యాపించి ఉన్నాయి?

  1. ఆదిలాబాద్ మరియు నిజామాబాద్
  2. మహబూబ్ నగర్ మరియు నల్గొండ
  3. ఆదిలాబాద్ మరియు వరంగల్
  4. మహబూబ్ నగర్ మరియు రంగారెడ్డి
View Answer

Answer: 2

మహబూబ్ నగర్ మరియు నల్గొండ

Question: 15

ప్రతిపాదిత పోలవరం ప్రాజెక్టు వలన ఎక్కువగా నష్టపోయే గిరిజన తెగ?

  1. గోండులు
  2. చెంచులు
  3. గొత్తి కోయలు
  4. లంబాడీల
View Answer

Answer: 3

గొత్తి కోయలు

Recent Articles