Home  »  TSPSC  »  Telangana Geography-3

Telangana Geography-3 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

‘అలీసాగర్’ ఎత్తిపోతల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?

  1. మెదక్
  2. నల్గొండ
  3. నిజామాబాద్
  4. హైదరాబాద్
View Answer

Answer: 3

నిజామాబాద్

Question: 7

భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద జిల్లా:

  1. మహబూబ్ నగర్
  2. ఆదిలాబాద్
  3. కరీంనగర్
  4. నల్గొండ
View Answer

Answer: 2

ఆదిలాబాద్

Question: 8

తెలంగాణలో అతి తక్కువ నగరీకరణ గల జిల్లా?

  1. ఆదిలాబాద్
  2. నల్గొండ
  3. మహబూబ్ నగర్
  4. మెదక్
View Answer

Answer: 3

మహబూబ్ నగర్

Question: 9

చెరువుల ద్వారా నీటిపారుదల విస్తీర్ణంలో ప్రధానమైన జిల్లా:

  1. ఖమ్మం
  2. కరీంనగర్
  3. నిజామాబాద్
  4. వరంగల్
View Answer

Answer: 4

వరంగల్

Question: 10

2013 – 14 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం నీటిపారుదలలో బావుల ద్వారా సాగయ్యే శాతం?

  1. దాదాపు 45%
  2. దాదాపు 55%
  3. దాదాపు 65%
  4. దాదాపు 75%
View Answer

Answer: 4

దాదాపు 75%

Recent Articles