Home  »  TSPSC  »  Telangana Geography-3

Telangana Geography-3 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

తెలంగాణలోని ఏ గ్రామంలో మొట్టమొదటిసారిగా బొగ్గు కనుగొనబడింది?

  1. బెల్లంపల్లి
  2. భూపాలపల్లి
  3. ఎల్లందు
  4. రామగుండం
View Answer

Answer: 3

ఎల్లందు

Question: 12

ఆసియాలోని అతిపెద్ద చక్కర కర్మాగారాన్ని శక్కర్ నగర్ లో ఏర్పాటు చేసిందెవరు?

  1. శరద్ పవార్
  2. మీర్ ఉస్మాన్ అలీఖాన్
  3. ఆజంఖాన్
  4. ఎన్.టి. రామారావు
View Answer

Answer: 2

మీర్ ఉస్మాన్ అలీఖాన్

Question: 13

తెలంగాణలో సిమెంటు ఫ్యాక్టరీలు అత్యధిక సంఖ్యలో గల జిల్లా?

  1. వరంగల్
  2. ఖమ్మం
  3. నల్గొండ
  4. నిజామాబాద్
View Answer

Answer: 3

నల్గొండ

Question: 14

మున్నేరు నది తెలంగాణలోని ఏ జిల్లాలో ప్రవహిస్తుంది?

  1. కరీంనగర్
  2. ఆదిలాబాద్
  3. ఖమ్మం
  4. మెదక్
View Answer

Answer: 3

ఖమ్మం

Question: 15

అమ్రాబాద్ పులులు రిజర్వు తెలంగాణలోని ఏ జిల్లాలో ఉన్నది?

  1. కరీంనగర్
  2. మహబూబ్ నగర్
  3. ఆదిలాబాద్
  4. ఖమ్మం
View Answer

Answer: 2

మహబూబ్ నగర్

Recent Articles