Home  »  TSPSC  »  Telangana Geography-4

Telangana Geography-4 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ప్రాణహిత నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది?

  1. కొమరం భీం అసిఫా బాద్
  2. బద్రాద్రి కొత్తగూడెం
  3. మహబూబ్ నగర్
  4. నిర్మల్
View Answer

Answer: 1

కొమరం భీం అసిఫా బాద్

Question: 7

చెంచు తెగ ఎక్కువగా నివసించే జిల్లా?

  1. నల్గొండ
  2. మహబూబ్ నగర్
  3. ఖమ్మం
  4. కరీంనగర్
View Answer

Answer: 2

మహబూబ్ నగర్

Question: 8

ఇటీవల తెలంగాణాలోని ఏ ప్రాంతంలో ఇనుప ఖనిజం నిల్వలు బయటపడ్డాయి?

  1. బయ్యారం
  2. గన్నవరం
  3. జన్నారం
  4. మైలారం
View Answer

Answer: 1

బయ్యారం

Question: 9

కోయిల్ సాగర్ నీటి పారుదల ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది?

  1. నల్గొండ
  2. మెదక్
  3. ఖమ్మం
  4. మహబూబ్ నగర్
View Answer

Answer: 4

మహబూబ్ నగర్

Question: 10

‘బెల్లంపల్లి దేనికి ప్రసిద్ధి చెందింది?

  1. చక్కెర పరిశ్రమ
  2. కాగిత పరిశ్రమ
  3. ముడి ఇనుము పరిశ్రమ
  4. బొగ్గు పరిశ్రమ
View Answer

Answer: 4

బొగ్గు పరిశ్రమ

Recent Articles