Home  »  TSPSC  »  Telangana Geography-4

Telangana Geography-4 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ప్రాణహిత అనేది?

  1. ఒక నది
  2. ఒక ఆరోగ్య పథకం
  3. సరస్సు
  4. పువ్వు
View Answer

Answer: 1

ఒక నది

Question: 12

తెలంగాణ 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జిల్లా జనాభాలో పట్టణ ప్రజల శాతం తక్కువగా ఉన్న జిల్లా ఏది?

  1. నల్గొండ
  2. ఖమ్మం
  3. మెదక్
  4. మహబూబ్ నగర్
View Answer

Answer: 4

మహబూబ్ నగర్

Question: 13

రాష్ట్రవిభజన తర్వాత ఖమ్మం జిల్లాలో ఎన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపారు?

  1. 6
  2. 8
  3. 7
  4. 9
View Answer

Answer: 3

7

Question: 14

కంతానపల్లి ప్రాజెక్టు ఏ నదిపై నిర్మిస్తున్నారు?

  1. కృష్ణా
  2. మంజీరా
  3. శబరి
  4. గోదావరి
View Answer

Answer: 4

గోదావరి

Question: 15

తుమ్మిడి హట్టి ఏ ప్రాంతలో ఉంది?

  1. కర్ణాటక ప్రాంతం
  2. మహారాష్ట్ర
  3. తెలంగాణ ప్రాంతం
  4. ఒడిశా ప్రాంతం
View Answer

Answer: 3

తెలంగాణ ప్రాంతం

Recent Articles