Home  »  TSPSC  »  Telangana Geography-5

Telangana Geography-5 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

తెలంగాణలో అత్యంత జల విద్యుత్ సామర్ధ్యం గల ప్రాజెక్టు?

  1. శ్రీరాం సాగర్
  2. జూరాల ప్రాజెక్టు
  3. శ్రీశైలం ఎడమ గట్టు
  4. నాగార్జున సాగర్
View Answer

Answer: 3

శ్రీశైలం ఎడమ గట్టు

Question: 7

ఈ క్రింది వానిలో ఏ ప్రాజెక్టును ప్రియదర్శిని ప్రాజెక్ట్ కూడా పిలుస్తారు?

  1. కడెం
  2. జూరాల
  3. కోయిల్ సాగర్
  4. రాజోలిబండ
View Answer

Answer: 2

జూరాల

Question: 8

తెలంగాణా రాష్ట్రంలోని ఈ క్రింది పంటలలో 2013-14 సంవత్సరానికి హెక్టారుకు అతి తక్కువ ఉత్పాదకత ఉన్న పంట?

  1. మిరపకాయలు
  2. మొక్కజొన్న
  3. వడ్లు/వరి
  4. జొన్న
View Answer

Answer: 4

జొన్న

Question: 9

క్రింది వాటిలో తెలంగాణాలో లేని వన్యప్రాణుల అభయారణ్యం ఏది ?

  1. పాకాల
  2. నేలపట్టు
  3. కవ్వాల్
  4. ఏటూరు నాగారం
View Answer

Answer: 2

నేలపట్టు

Question: 10

తెలంగాణా రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల జనాభా శాతం (2011 జనాభా గణాంకాల ప్రకారం)

  1. 9.5%
  2. 14%
  3. 15.7 %
  4. 12%
View Answer

Answer: 1

9.5%

Recent Articles