Home  »  TSPSC  »  Telangana Geography-5

Telangana Geography-5 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

తెలంగాణ నయాగరాగా పిలిచే బొగత జలపాతం ఏ జిల్లాలో ఉంది?

  1. ములుగు
  2. జయశంకర్ భూపాలపల్లి
  3. బద్రాద్రి కొత్తగూడెం
  4. ఖమ్మం
View Answer

Answer: 4

ఖమ్మం

Question: 12

ఏరోస్పేస్ పరిశ్రమ గల ప్రదేశం?

  1. తుక్కుగూడ
  2. పోల్లెపల్లి
  3. తుర్కపల్లి
  4. ఆదిబట్ల
View Answer

Answer: 4

ఆదిబట్ల

Question: 13

దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా ఏ వనరులకు ప్రసిద్ధి?

  1. బొగ్గు వనరులు
  2. సహజ వాయువు
  3. గ్రానైట్ వనరులు
  4. అటవీ ఉత్తత్తులు
View Answer

Answer: 1

బొగ్గు వనరులు

Question: 14

తెలంగాణలో అతి ప్రాచీన ఆనకట్ట?

  1. జూరాల
  2. దిగువ మానేరు డ్యామ్
  3. నిజాం సాగర్ డ్యామ్
  4. సింగూర్ డ్యామ్
View Answer

Answer: 3

నిజాం సాగర్ డ్యామ్

Question: 15

ఇది తెలంగాణ ప్రాంతంలో గోదావరి నదికి ఉపనది కాదు?

  1. మానేర్
  2. మంజీర
  3. హాలియా
  4. ఇంద్రావతి
View Answer

Answer: 3

హాలియా

Recent Articles