Home  »  TSPSC  »  Telangana Geography-6

Telangana Geography-6 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి చేయబడే జిల్లాలు ఏవి?

  1. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్
  2. కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్
  3. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్,
  4. నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్
View Answer

Answer: 3

వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్,

Question: 7

మెదక్ జిల్లా దాదాపుగా ఏ నదీ పరీవాహక ప్రాంతంలో కి వస్తుంది?

  1. ప్రాణహిత
  2. గోదావరి
  3. కృష్ణా
  4. మూసీ
View Answer

Answer: 2

గోదావరి

Question: 8

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యతా రేటు అత్యల్పంగా ఉన్న జిల్లా ఏది?

  1. మెదక్
  2. నిజామాబాద్
  3. మహబూబ్ నగర్
  4. ఆదిలాబాద్
View Answer

Answer: 3

మహబూబ్ నగర్

Question: 9

ఈ క్రింది జిల్లాను వాటి భౌగోళిక విస్తీర్ణరీత్యా అవరోహణ క్రమంలో పేర్కొనుము?

ఎ. వరంగల్

బి. ఖమ్మం

సి. ఆదిలాబాద

డి. మహబూబ్ నగర్

  1. సి, బి, డి, ఎ
  2. డి, బి, సి, ఎ
  3. బి, సి, ఎ, డి
  4. డి, సి, బి, ఎ
View Answer

Answer: 4

డి, సి, బి, ఎ

Question: 10

సింగరేణి ప్రాంతంలో బొగ్గునిల్వలు ఉన్నట్లు మొట్టమొదట (క్రింది వారిలో) ఎవరు గుర్తించారు?

  1. డాక్టర్ డేవిడ్
  2. డాక్టర్ మిల్లర్
  3. డాక్టర్ జాన్సన్
  4. డాక్టర్ కింగ్
View Answer

Answer: 4

డాక్టర్ కింగ్

Recent Articles