Home  »  TSPSC  »  Telangana Geography-6

Telangana Geography-6 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

తెలంగాణ రాష్ట్ర ముసాయిదా ప్రకటన ప్రకారం ఆదిలాబాద్ జిల్లాను ఎన్ని జిల్లాలుగా విభజించనున్నారు?

  1. రెండు
  2. మూడు
  3. నాలుగు
  4. ఐదు
View Answer

Answer: 2

మూడు

Question: 12

ఇందిరా గాంధీ కాలువ ఏ బ్యారేజీనుండి మొదలవుతుంది?

  1. కోట్స్ బ్యారేజీ
  2. హత్ని కుండ్ బ్యారేజీ
  3. హరికే బ్యారేజీ
  4. బార్మర్ బ్యారాజి
View Answer

Answer: 3

హరికే బ్యారేజీ

Question: 13

ఖమ్మం జిల్లాలో లభించు ఖనిజాల్లో ఏది ప్రధాన ఖనిజం కాదు?

  1. బారైటీస్
  2. మాంగనీస్
  3. డైమండ్
  4. బొగ్గు
View Answer

Answer: 3

డైమండ్

Question: 14

భారతదేశంలో తెలంగాణ యొక్క భౌగోళిక స్థానం?

  1. 6వ పెద్ద రాష్ట్రం
  2. 9వ పెద్ద రాష్ట్రం
  3. 12వ పెద్ద రాష్ట్రం
  4. 14వ పెద్ద రాష్ట్రం
View Answer

Answer: 3

12వ పెద్ద రాష్ట్రం

Question: 15

జన్నారం అభయారణ్యం ఏ జిల్లాలో ఉన్నది?

  1. మెదక్
  2. ఆదిలాబాద్
  3. వరంగల్
  4. ఖమ్మం
View Answer

Answer: 2

ఆదిలాబాద్

Recent Articles