Home  »  TSPSC  »  Telangana Geography-7 

Telangana Geography-7 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

తెలంగాణ జిల్లాలో నీటిపారుదల ప్రాంతం, నికర సాగుదల శాతంతో పోల్చడంలో ఈ క్రింది వాటిలో ఒకటి సరిగ్గా, జతపరచలేదు?

  1. భద్రాద్రి కొత్తగూడెం – రెండవ అత్యధికం
  2. ఆదిలాబాద్ – అత్యల్పం
  3. మంచిర్యాల – రాష్ట్ర సరాసరి కంటే ఎక్కువ
  4. మేడ్చల్ మల్కాజిగిరి – అత్యధికం
View Answer

Answer: 1

భద్రాద్రి కొత్తగూడెం – రెండవ అత్యధికం

Question: 7

హైదరాబాద్ నెహ్రు బాహ్యవలయ రహదారి (ఒఆర్ఆర్) పొడవు ఎంత?

  1. 148 కి.మీలు
  2. 138 కి.మీలు
  3. 158 కి.మీలు
  4. 168 కి.మీలు
View Answer

Answer: 3

158 కి.మీలు

Question: 8

ఈ క్రింది ఏ అవిభాజిత జిల్లాలు తెలంగాణలో ఎక్కువ గనుల ఆధారిత ఆదాయాన్ని ఇస్తున్నారు?

  1. కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్
  2. మహబూబ్ నగర్, నల్గొండ
  3. రంగారెడ్డి, మెదక్, నల్గొండ
  4. నిజామాబాద్, మెదక్
View Answer

Answer: 1

కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్

Question: 9

సరస్వతి నది ఉనికి ఉందంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన కమిటీ ఏది?

  1. ఎం.ఎల్. మలయా కమిటీ
  2. భాగ్యశ్రీ కమిటీ
  3. ఎన్. ఎన్. నోహ్రా కమిటీ
  4. కె. ఎస్. వాల్దియా కమిటీ
View Answer

Answer: 4

కె. ఎస్. వాల్దియా కమిటీ

Question: 10

కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కు అవసరమైన నీరుఏ నది నుంచి సరఫరా చేయబడుతుంది?

  1. కిన్నెరసాని
  2. శబరి
  3. మున్నేరు
  4. గోదావరి
View Answer

Answer: 1

కిన్నెరసాని

Recent Articles