Home  »  TSPSC  »  Telangana Geography-7 

Telangana Geography-7 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

“పొచ్చెర” జలపాతం ఏ జిల్లాలో ఉంది?

  1. వరంగల్
  2. అదిలాబాద్
  3. కరీంనగర్
  4. ఖమ్మం
View Answer

Answer: 2

అదిలాబాద్

Question: 12

తెలంగాణలోని ఈ క్రింది జిల్లాలో ఎక్కడ శివరాం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది?

  1. ఆదిలాబాద్ – నిజామాబాద్
  2. మహబూబ్ నగర్ – మెదక్
  3. కరీంనగర్ – వరంగల్
  4. ఆదిలాబాద్ – కరీంనగర్
View Answer

Answer: 4

ఆదిలాబాద్ – కరీంనగర్

Question: 13

తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత భౌగోళిక విస్తీర్ణం ఎంత?

  1. 1,14,840 చదరపు కిలోమీటర్లు
  2. 1,12,777 చదరపు కిలోమీటర్లు
  3. 1,14,040 చదరపు కిలోమీటర్లు
  4. 1,12,077 చదరపు కిలోమీటర్లు
View Answer

Answer: 4

1,12,077 చదరపు కిలోమీటర్లు

Question: 14

2011 లో అత్యధిక లింగ నిష్పత్తి గల జిల్లా ఏది?

  1. హైదరాబాద్
  2. నిజామాబాద్
  3. కరీంనగర్
  4. ఖమ్మం
View Answer

Answer: 2

నిజామాబాద్

Question: 15

ప్రతిపాధిత యాదాద్రి థర్మల్ విద్యుచ్ఛక్తి నిర్మాణ స్థలం ఏది?

  1. యాదగిరిగుట్ట, నల్గొండ
  2. ఆలేరు, నల్గొండ
  3. భువనగిరి, నల్గొండ
  4. దామచర్ల, నల్గొండ
View Answer

Answer: 4

దామచర్ల, నల్గొండ

Recent Articles