Home  »  TSPSC  »  Telangana Geography-8

Telangana Geography-8 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

దిగువ మానేరు డ్యాం ఏ నదిపై నిర్మించారు?

  1. కృష్ణా ఉపనది
  2. గోదావరి ఉపనది
  3. మంజీరా ఉపనది
  4. తుంగభద్ర ఉపనది
View Answer

Answer: 2

గోదావరి ఉపనది

Question: 2

తెలంగాణ చరిత్రో ప్రస్తావించిన ‘బిక్కవోలు’ అనే ప్రాంతాన్ని నేడు ఏమని పిలుస్తున్నారు?

  1. భిక్నూర్
  2. బిచుంద
  3. భువనగిరి
  4. బాన్సువాడ
View Answer

Answer: 1

భిక్నూర్

Question: 3

క్రిందివాటిలో ఏ జలాశయాన్ని మొదటగా నిర్మించారు?

  1. డిండి
  2. మానేరు జలాశయం
  3. పోచారం
  4. నిజాంసాగర్
View Answer

Answer: 3

పోచారం

Question: 4

క్రింది వాటిని వ్యవస్థాపక సంవత్సరం ఆధారంగా క్రమపద్ధతిలో తెలపండి?
ఎ. హైదరాబాద్ ఆస్బెస్టాస్
బి. వజీర్ సుల్తాన్ టొబాకో
సి. ప్రోగా టూల్స్
డి. ఆల్విన్ మెంటల్ వర్క్స్

  1. బి,డి,సి,ఎ
  2. డి, ఎ, సి, బి
  3. బి, సి, డి, ఎ
  4. ఎ, డి, సి, డి
View Answer

Answer: 1

బి,డి,సి,ఎ

Question: 5

ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలతో ఆంధ్రప్రదేశ్ లో కలిసిన జలవిద్యుత్ ప్రాజెక్టు ఏది?

  1. భద్రాద్రి
  2. శబరి
  3. సీలేదు
  4. యాదాద్రిబాటు
View Answer

Answer: 3

సీలేదు

Recent Articles