Home  »  TSPSC  »  Telangana Geography-8

Telangana Geography-8 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు గోదావరి, ప్రాణహిత, పెన్గంగా నదులపై ఏ మూడు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని ఒప్పందంపై సంతకాలు చేశాయి?

  1. తుమ్మడి హట్టి, మేడిగడ్డ మరియు ఛనక కోరాట ప్రాజెక్టులు
  2. తుమ్మడిహట్టి, ఏలేశ్వరం, మరియు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు
  3. మేడిగడ్డ, ఏలేశ్వరం మరియు ఛరక కోరాట ప్రాజెక్టులు
  4. మేడిగడ్డ, కాళేశ్వరం మరియు శ్రీపాద ఎల్లంపల్లి
View Answer

Answer: 1

తుమ్మడి హట్టి, మేడిగడ్డ మరియు ఛనక కోరాట ప్రాజెక్టులు

Question: 7

తెలంగాణలో అతితక్కువ జనాభా కలిగిన జిల్లా ఏది?

  1. కొమురం భీం
  2. జనగాం
  3. వనపర్తి
  4. నిర్మల్
View Answer

Answer: 1

కొమురం భీం

Question: 8

తెలంగాణకు సంబంధించి 2012 పశుసంపద నివేదిక ప్రకారం ఈ క్రింది వాటిల్లో వేటి జనాభా అధికం?

  1. గొర్రెలు
  2. కోళ్లు
  3. మేకలు
  4. పందులు
View Answer

Answer: 2

కోళ్లు

Question: 9

తెలంగాణలో అత్యధిక, అత్యల్ప జనాభా కలిగిన జిల్లాలుఏవి?

  1. రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల
  2. హైదరాబాద్, కొమురం భీం
  3. మేడ్చల్ -మల్కాజిగిరి, యాదగిరి
  4. రంగారెడ్డి, నిర్మల్
View Answer

Answer: 2

హైదరాబాద్, కొమురం భీం

Question: 10

తెలంగాణలో అత్యధిక మాంగనీస్ ధాతువు ఉత్పాదన గలవిభజన పూర్వపు జిల్లా?

  1. వరంగల్
  2. ఆదిలాబాద్
  3. మెదక్
  4. ఖమ్మం
View Answer

Answer: 2

ఆదిలాబాద్

Recent Articles