Home  »  TSPSC  »  Telangana Geography-8

Telangana Geography-8 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

తెలంగాణ రాష్ట్రంలో పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పడిన జిల్లాలలో అత్యధికంగా దక్షిణానికి ఉన్న జిల్లా?

  1. వనపర్తి
  2. మహబూబ్నగర్
  3. జోగులాంబ గద్వాల్
  4. నాగర్ కర్నూల్
View Answer

Answer: 3

జోగులాంబ గద్వాల్

Question: 12

తెలంగాణలో ప్రబలంగా కనిపించే గిరిజన తెగ ఏది?

  1. కోయలు
  2. గోండలు
  3. ఎరుకలు
  4. లంబాడీలు
View Answer

Answer: 4

ఎరుకలు

Question: 13

కింది వాటిని జతపరచండి:

నీటిపారుదల పథకం

ఎ. శ్రీరాం నగర్బి.

బి. ప్రియదర్శిని జూరాల

సి. కాడేమ్

డి. శనిగరమ్

విభజన పూర్వపు జిల్లా

1. కరీంనగర్
2. ఆదిలాబాద్
3. మహబూబ్నగర్
4. నిజామాబాద్
క్రింది ఐచ్చికాల నుంచి సరైన జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ -1, బి-2, సి-3, డి-4
  2. ఎ -3, బి-4, సి-2, డి-1
  3. ఎ -4, బి-3 సి-2, డి-1
  4. ఎ -3, బి-4, సి-1, డి-2
View Answer

Answer:3

ఎ -4, బి-3 సి-2, డి-1

Question: 14

కింది ఏ ప్రదేశం ద్వారా గోదావరి నది తెలంగాణలో కి ప్రవేశిస్తున్నది?

  1. బోధన్
  2. పోచంపాడు  
  3. కందకుర్తి
  4. కాళేశ్వరం
View Answer

Answer: 3

కందకుర్తి

Question: 15

తెలంగాణలో పండి, వివిధ దేశాలకు ఎగుమతి అయ్యే “బేనిశాన్ లేదా బంగినపల్లి మామిడి పండ్లకు నూతనంగా ఏ పేరు పెట్టారు?

  1. వికారాబాద్ మామిడి-తెలంగాణ
  2. శంకర్ పల్లి మామిడి-తెలంగాణ
  3. జగిత్యాల మామిడి-తెలంగాణ
  4. గద్వాల మామిడి -తెలంగాణ
View Answer

Answer: 3

జగిత్యాల మామిడి-తెలంగాణ

Recent Articles