Home  »  TSPSC  »  Telangana Geography-9

Telangana Geography-9 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఈ క్రింది వాటిల్లో ఏ దేశానికి, తెలంగాణ రాష్ట్రం జొన్న విత్తనాలను ఎగుమతి చేయడం ప్రారంభించింది?

  1. దక్షిణాఫ్రికా
  2. సూడాన్
  3. జింబాబ్వే
  4. జాంబియా
View Answer

Answer: 2

సూడాన్

Question: 7

తెలంగాణలో అతితక్కువ జనాభా కలిగిన మండలం?

  1. నార్సింగి
  2. అక్కన్నపేట
  3. కొమురవెల్లి
  4. గంగారం
View Answer

Answer: 4

గంగారం

Question: 8

పెద్దపల్లి – నిజామాబాద్ రైల్వేలైన్ కు శంకుస్థాపన చేసింది ఎవరు?

  1. సురేష్ ప్రభు
  2. పి.వి. నరసింహరావు
  3. కె. చంద్రశేఖర్రావు
  4. కె. విజయభాస్కర్ రెడ్డి
View Answer

Answer: 2

పి.వి. నరసింహరావు

Question: 9

నుందిల్లా, యల్లంపల్లి, కంతెలపల్లి, మేడిగడ్డల మధ్య ఉన్న సారూప్యం?

  1. కృష్ణ మీద ప్రతిపాదించినవి ఆనకట్టలు
  2. గోదావరి మీద ప్రతిపాదిత ఆనకట్టలు
  3. స్వచ్చభారత మిషన్ క్రింద ఎంపిక చేయబడిన నగరాలు
  4. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన గ్రామాలు
View Answer

Answer: 2

గోదావరి మీద ప్రతిపాదిత ఆనకట్టలు

Question: 10

హైదరాబాద్, షోలాపూర్ మధ్య ఏ సంవత్సరంలో రోడ్డులైన్ చేశారు?

  1. 1878
  2. 1858
  3. 1888
  4. 1868
View Answer

Answer: 2

1858

Recent Articles