Home  »  TSPSC  »  Telangana Geography-9

Telangana Geography-9 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

మహేశ్వరం, సరూర్ నగర్, శంషాబాద్ మండలాలలోని ఆ పదకొండు గ్రామాలను పూర్తిగా లేదా పాక్షికంగా ప్రభావితం చేస్తున్న అభివృద్ధి ప్రాజెక్టు ఏది?

  1. ఇండస్ట్రియల్ స్పెషల్ ఎకనామిక్ జోన్
  2. ఐ.టి. కారిడార్
  3. అంతర్జాతీయ విమానాశ్రయం
  4. నీటిపారుదల ప్రాజెక్టు
View Answer

Answer: 3

అంతర్జాతీయ విమానాశ్రయం

Question: 12

ఈ క్రింది వాటిలో ఏది సరైనది కాదు?

  1. తెలంగాణలో గోదావరి, కృష్ణ రెండు ప్రధాన నదులు
  2. కృష్ణ నది పరివాహకంలో హైదారబాద్ నగరం ఉంది.
  3. గోదావరి ఉపనది మంజీర
  4. కృష్ణానదిపై నిజాంసాగర్ నిర్మించారు.
View Answer

Answer: 4

కృష్ణానదిపై నిజాంసాగర్ నిర్మించారు.

Question: 13

వైశాల్యం రీత్యా తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది?

  1. జయశంకర్ భూపాలపల్లి
  2. భద్రాద్రి కొత్తగూడెం
  3. నల్గొండ
  4. నాగర్ కర్నూల్
View Answer

Answer: 2

భద్రాద్రి కొత్తగూడెం

Question: 14

జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ క్రింది తెలిపిన తెలంగాణలోని ఏ జిల్లాలో అత్యధిక మండలాలు ఉన్నాయి?

  1. నిజామాబాద్
  2. రంగారెడ్డి
  3. మమబూబ్ నగర్
  4. నల్గొండ
View Answer

Answer: 4

నల్గొండ

Question: 15

క్రింద తెలిపిన జిల్లాల్లో ఒక జిల్లా రాజధాని పేరు, జిల్లా పేరుకు భిన్నంగా ఉంది గుర్తించండి?

  1. సిద్ధిపేట
  2. నిర్మల్
  3. రంగారెడ్డి
  4. మెదక్
View Answer

Answer: 3

రంగారెడ్డి

Recent Articles