Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

కాకతీయుల పాలనకాలంలో బంగారు నాణేలను ఇలా పిలిచేవారు?

  1. పొద్దుగ
  2. రూక
  3. మాడ
  4. వీసమ్
View Answer

Answer: 3

మాడ

Question: 47

‘కాకతి రాజ్య స్థాపనాచర్య’ అనే బిరుదు పొందిన వారు ఈ క్రింది వారిలో ఎవరు?

  1. జాయన సేనాని
  2. రుద్ర రాజ
  3. పినచోడుడు
  4. రెచెర్ల రుద్రుడు
View Answer

Answer: 4

రెచెర్ల రుద్రుడు

Question: 48

గణపతి దేవుడి రాజగురువు ఎవరు?

  1. విద్యానాథుడు
  2. విశ్వేశ్వర శివాచార్యుడు
  3. పాల్కూరికి సోమనాథుడు
  4. నరహరి తీర్థులు
View Answer

Answer: 2

విశ్వేశ్వర శివాచార్యుడు

Question: 49

బెర్నియర్ భారతదేశాన్ని ఈ శతాబ్దంలో సందర్శించాడు?

  1. 14
  2. 16
  3. 15
  4. 17
View Answer

Answer: 4

బెర్నియర్ భారతదేశాన్ని 17 వ శతాబ్దంలో సందర్శించాడు

 

Question: 50

కంచి వరకు సామ్రాజ్యాన్ని విస్తరింపచేసిన మహాశక్తివంతుడైన కాకతీయ రాజు?

  1. మొదటి బేతరాజు
  2. మొదటి ప్రోలరాజు
  3. రెండవ ప్రోలరాజు
  4. గణపతి దేవుడు
View Answer

Answer: 4

గణపతి దేవుడు