Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

హనుమకొండలోని వెయ్యి స్థంభాల గుడి కట్టించినది?

  1. కాకతీ గుండయ
  2. రుద్రాంబ
  3. గణపతి దేవుడు
  4. మొదటి ప్రతాపరుద్రుడు
View Answer

Answer: 4

మొదటి ప్రతాపరుద్రుడు

Question: 52

ఈ క్రింది పేర్కొన్న గ్రంథాలలో దేనిలో వరంగల్లు నగర వర్ణన చాలా విశదంగా విభజించబడినది?

  1. రాజశేఖర చరిత్రం
  2. కళాపూర్ణోదయం
  3. క్రీడాభిరామం
  4. నీలాంబరి
View Answer

Answer: 2

కళాపూర్ణోదయం

Question: 53

ఏ శాసనం ప్రకారం మొదటి బేతరాజు ప్రథమ కాకతీయ రాజు?

  1. జునాగఢ్ శాసనం
  2. ఘంటసాల శాసనం
  3. కాజీపేట శాసనం
  4. అమరావతి శాసనం
View Answer

Answer: 3

కాజీపేట శాసనం

Question: 54

ఉత్తరాన గంజాం నుండి దక్షిణాన కంజీవరం వరకు, ప్రస్తుతం ఆంధ్ర దేశంలోని ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలను కలుపుకుని. ఆంధ్రదేశం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాకతీయ రాజు ఈ క్రింది వారిలో ఎవరు?

  1. మొదటి ప్రతాపరుద్రుడు
  2. రెండవ ప్రతాపరుద్రుడు
  3. మొదటి బేతరాజు
  4. గణపతి దేవుడు
View Answer

Answer: 4

గణపతి దేవుడు

Question: 55

కాకతీయుల కాలంలో ప్రసిద్ధులైన కవిత సంస్కృతంలోని ఏ గ్రంథాన్ని తెనిగించి ‘అభినవ దండి’ అనే బిరుదును పొందాడు?

  1. ప్రతాపరుద్ర యశోభూషణమ్
  2. దశకుమార చరిత్రమ్
  3. నీతిశాస్త్రముక్తావళి
  4. పండితారాధ్య చరిత్రమ్
View Answer

Answer: 2

దశకుమార చరిత్రమ్