Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

ఈ క్రింది వారిని చారిత్రక కాలక్రమానుసారంగా

(A) దక్కను బహుమనీలు

(C) వరంగల్లు కాకతీయులు
B) కొండవీటి రెడ్లు
D) విజయనగర రాయలు

  1. C,B,A,D,E
  2. B, A, C, E; D
  3. D,G,B,A,E
  4. C,B,D,A,E
View Answer

Answer: 4

C,B,D,A,E

Question: 57

పాలంపేటలో సుప్రసిద్ధ రామప్ప దేవాలయంను నిర్మించిన వ్యక్తి?

  1. గణపతిదేవుడ
  2. రేచెర్ల రుద్రుడు
  3. జాయపనాయకుడు
  4. మల్లిఖార్జుననాయకుడు
View Answer

Answer: 2

రేచెర్ల రుద్రుడు

Question: 58

కాకతీయుల కాలములో మోటుపల్లి రేవును సందర్శించిన విదేశీ యాత్రికుడు?

  1. ఇబన్ బటూట
  2. మార్కోపోలో
  3. అబ్దుల్ రజాక్
  4. నికోలాయ్ కోంటీ
View Answer

Answer: 2

మార్కోపోలో

Question: 59

‘పచ్చల సోమేశ్వర దేవాలయం’ ఈ చోట వున్నది?

  1. వరంగల్
  2. ఆలంపూర్
  3. వేములవాడ
  4. పానుగల్ల దేవాలయం
View Answer

Answer: 4

పానుగల్ల దేవాలయం

Question: 60

పాలంపేటలోని ప్రసిద్ధ కాకతీయ దేవాలయం(రామప్ప) నిర్మాణమైన సం?

 

  1. క్రీ.శ. 1191
  2. క్రీ.శ. 1206
  3. క్రీ.శ. 1162
  4. క్రీ.శ. 1213
View Answer

Answer: 4

క్రీ.శ. 1213