Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 61

‘నృత్యరత్నావళి’ ని జయప సేనాని ఎవరి పాలనకాలంలో రచించాడు?

  1. రుద్రదేవ
  2. గణపతిదేవుడు
  3. రుద్రమదేవి
  4. ప్రతాపరుద్ర
View Answer

Answer: 2

గణపతిదేవుడు

Question: 62

దేనిని ‘డ్యాన్స్ ఆఫ్ వారియర్స్’గా పిలుస్తారు?

  1. పేరిణి శివతాండవం
  2. భామా కలాపం
  3. నందికోళ్ళు
  4. పోతురాజు
View Answer

Answer: 1

పేరిణి శివతాండవం

Question: 63

తోరణ, సంది, మదనికాస్ అనేవి ఎవరి కాలపు శిల్ప కళా ధోరణులు?

  1. కాకతీయులు
  2. చోళ
  3. శాతవాహనులు
  4. పాండ
View Answer

Answer: 1

కాకతీయులు

Question: 64

వేయిస్తంభాల గుడికి సంబంధించిన రుద్రదేవుడు వేయించిన శాసనాలను మొట్టమొదటిగా కనుగొనిన పరిశోధకుడు?

  1. రాబర్ట్ సీవెల్
  2. జేమ్స్ మిల్
  3. జె.ఎఫ్. రిచర్డ్
  4. జె.ఎస్.ప్లీట్
View Answer

Answer: 4

జె.ఎస్.ప్లీట్

Question: 65

గోనగన్నారెడ్డి నవల రచయిత ఎవరు?

  1. వట్టికోటి ఆళ్వారు స్వామి
  2. సురవరం ప్రతాపరెడ్డి
  3. అడవి బాపిరాజు
  4. కాళోజీ నారాయణరావు
View Answer

Answer: 3

అడవి బాపిరాజు