Home  »  TSPSC  »  Kakatiya Dynasty

Kakatiya Dynasty (కాకతీయులు) Previous Questions and Answers in Telugu

These Telangana History (తెలంగాణ చరిత్ర) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 66

ఈ క్రింది వారిలో వరదాంబికా పరిణయం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు?

  1. అల్లసాని పెద్దన
  2. గంగాదేవి
  3. తిరుమాలంబాదేవి
  4. కృష్ణాదేవరాయ
View Answer

Answer: 3

తిరుమాలంబాదేవి

Question: 67

కాకతీయుల కాలంలో వ్యవసాయ భూములను ఏ పేరుతో పిలిచేవారు?

  1. అచ్చుకట్టుభూమి
  2. కొడవలిభూమి
  3. మెట్టభూమి
  4. రాచభూమి
View Answer

Answer: 3

Question: 68

ప్రతాపరుద్ర యశోభూషణంను రచించింది?

  1. విద్యానాథుడు
  2. కేతన
  3. పోతన
  4. తిక్కన
View Answer

Answer: 1

విద్యానాథుడు

Question: 69

వరంగల్ జిల్లాలోని ఖిలాషాపురం ఎవరితో సంబంధం కలిగి ఉన్నది?

  1. పద్మనాయకులు
  2. సర్వాయి పాపన్న
  3. అక్కన్న, మాదన్న
  4. గోనబుద్ధారెడ్డి
View Answer

Answer: 2

సర్వాయి పాపన్న

Question: 70

ఈ క్రింది వాటిలో కాకతీయుల నిర్మించని చెరువు ఏది?

  1. బయ్యారం
  2. ఘనపురం
  3. పాకాల
  4. డిండి
View Answer

Answer: 4

డిండి